కాలనీ వాసుల గోడు.. సమస్యలు పరిష్కరిస్తాం: వెంకటేష్ గౌడ్
ముద్ర కూకట్‌పల్లి:
అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో త్రాగు నీరు మరియు డ్రైనేజీ లైన్స్ కు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని…