Take a fresh look at your lifestyle.

మోసపోతే గోస పడుతాం – సబితా ఇంద్రారెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
ఒక్కసారి మోసపోయి రెండు సంవత్సరాలుగా గోసపడుతున్నాం ఈసారి మోసపోకండి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్, బి సీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.