నేడు భారత్ బంద్ ……… వామపక్షాల మద్దతు
ముద్ర, హైదరాబాద్ :
కేంద్ర కార్మిక సంఘాలు గురువారం చేపట్టనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో…