సింగరేణిలో సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా
యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ నిర్ణయం
ఈ నెల 1 వ తేదీ నుండి అమలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇప్పటివరకు సింగరేణిలో రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం…