ప్రైవేట్ విద్యాలయాల నిలువు దోపిడి-
ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచారు
రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి
ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలి
సీఎం.. విద్యాశాఖ మంత్రి కావడమే దురదృష్టం
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో తెలంగాణ వారికి…