కౌన్సిలర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం.
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి పట్టణంలో 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఆయన జన్మదినం సందర్భంగా పిఆర్ఆర్ యువ సేన ఆధ్వర్యంలో రక్తదాన…