ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు విడుదల చేయాలి.. వరి పంటలను ఎండిపోకుండా నీళ్లు విడుదల…
ముద్ర ,తుంగతుర్తి...
ఎస్సారెస్పీ జలాలు ఈ నెల 3వ తారీకు వరకే చివరి విడత నీటి విడుదల పూర్తి అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో తుంగతుర్తి మండలంలో రెండువేల ఎకరాల వరి పంట ఎండిపోతుందని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి…