అంబేద్కర్ కళాభవన్ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి రూ.3 కోట్లతో నిర్మాణం.. త్వరితగతిన పూర్తి…
ముద్ర ప్రతినిధి, కొల్లాపూర్
కొల్లాపూర్ పట్టణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్ కళాభవన్ నిర్మాణ పనులను జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి…