సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం: తొమ్మిది కేసులు ఛేదించి 12 మంది నిందితుల అరెస్టు
ముద్ర, శేరిలింగంపల్లి:
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2026 జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదవ తేది వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించి, దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు…