Take a fresh look at your lifestyle.

హోరా హోరీగా సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలు

ముద్ర ప్రతినిధి మెదక్:
సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు మెదక్ పట్టణంలో హోరా హోరీగా జరుగుతున్నాయి. సూపర్ లీగ్ విభాగంలో భూపాలపల్లి, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జట్లు అర్హత సాధించాయి. సూపర్ లీగ్ విభాగంలో నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, హనుమకొండ, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట జట్లు అర్హత సాధించాయి.

Leave A Reply

Your email address will not be published.