Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nizamabad

బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల…

ముద్ర, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి మాధవరం కాంతారావు డిమాండ్

ముద్ర కూకట్‌పల్లి : అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని నిజామాబాద్ జిల్లా మరియు కూకట్‌పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీజేపీ…

తూర్పు, ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్

ఈ నెల 15 నుంచి మూడ్రొజుల పాటు వర్షాలు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులతో వీస్తాయని ప్రకటన ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో దాదాపు 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు…

ఓటమి గెలుపుకు నాంది – అదనపు కలెక్టర్ యం.నగేష్

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ క్రీడలు ముద్ర ప్రతినిధి, మెదక్: క్రీడల్లో గెలుపు ఓటములు సమానమని అదనపు కలెక్టర్ మెంచు నగేష్ నగేష్ అన్నారు. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరింత పట్టుదలతో కస్టపడి క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు.…

హోరా హోరీగా సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలు

ముద్ర ప్రతినిధి మెదక్: సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు మెదక్ పట్టణంలో హోరా హోరీగా జరుగుతున్నాయి. సూపర్ లీగ్ విభాగంలో భూపాలపల్లి, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జట్లు అర్హత సాధించాయి. సూపర్ లీగ్ విభాగంలో నిజామాబాద్,…

నిజామాబాద్ లో సీన్ రివర్స్ చేసి చూపిస్తా-నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని స్ధానిక ఎంపీ ధర్మపురి…

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చాం-నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్ లో ప్రతిపక్షంలో ఉంటాం వార్డు సభ్యులు, కార్పొరేటర్లను ఎత్తుకెళ్తే తీవ్ర పరిణామాలు ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 డివిజన్లలో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రతిపక్షంలో…

“మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పారిటీలు నిబంధనలు ఉల్లంఘించాయంటూ ఫిర్యాదులు”

నిబంధనలు అతిక్రమించారు.. చర్యలు తీసుకోండి బీజేపీ, ఎంఐఎం, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎస్ఈసీకి కాంగ్రెస్ లేఖ సీఎం రేవంత్ పై జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు ముద్ర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాలు…

“తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం”

తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం రాష్ట్రాల పునర్విభజన చట్టంలోనీ హామీలు అమలు పరచలేదు -కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం ముద్ర, నిజామాబాద్ / కోరుట్ల / మెటపల్లి /ఆర్ముర్ / భీంగల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... తెలంగాణకు…

కానిస్టేబుళ్లు సౌమ్య. ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి సాయం చెక్కులు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ,పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటీవ‌ల విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్‌…