వెన్నెల డ్యాన్స్ అకాడమి ఉగాది సంబరాలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ కు చెందిన వెన్నెల డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టు కున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్…