Take a fresh look at your lifestyle.

ఆలయ ముఖద్వారం పనులకు శంకుస్థాపన

రామకృష్ణాపూర్, ముద్ర : బొక్కల గుట్ట గ్రామంలో ఋష్యమూక పర్వతం వద్ద బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.ముందుగా ముఖద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన బలికొండ కిషన్ మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.