ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్, వెంగోబా గార్డెన్, ఆర్యవైశ్య కళ్యాణ మండపం, వీరశైవ కళ్యాణ మండపాల్లో జరిగిన వివాహ వేడుకల్లో బి.ఆర్.ఎస్ పార్టీ నేతలతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఇట్టి వివాహ వేడుకల్లో మాజి గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మహిళ అధ్యక్షురాలు శకుంతల, మాజీ వైస్ ఎంపీపీలు స్వరూప వెంకట్ రెడ్డి, అన్నపూర్ణ, నాయకులు సంతోష్ గౌడ్, రుద్ర పాటిల్, ఉమా శంకర్, వెంకటేష్ చారి, టిప్పు అశ్వక్ తదితరులు ఉన్నారు.