Take a fresh look at your lifestyle.

సూర్యప్రభ వాహనంఫై దర్శనమిచ్చిన స్వర్ణ గిరీష్యుడు

 

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలలో మంగళవారం స్వర్ణ గిరీష్యుడు సూర్యప్రభ వాహనంఫై భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మంగళవారం లక్ష్మీనారాయణ ఇష్టిహవనం (అన్యోన్య దాంపత్యం కొరకు) శాస్త్రోక్తంగా, భక్తి భావంతో ఘనంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.