Take a fresh look at your lifestyle.
Browsing Tag

Brahmotsavams

ఘనంగా అష్టోతర శతఘటాభిషేకం.. ముగిసిన బ్రహ్మోత్సవాలు

 ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారికి "అష్టోతర శతఘటాభిషేకము" ను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా…

బ్రహ్మోత్సవాల అన్నదానం కార్యక్రమానికి మంత్రి చేయూత..

రూ. 50,016 అందజేసిన మంత్రి అడ్లూరి.. ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి…

గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఊరేగిన స్వామివారు..

సింహ వాహన సేవలో భక్తులకు దర్శనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఆలయ తిరవీధులలో ఊరేగారు. శ్రీ స్వామివారి వార్షిక  బ్రహ్మోత్సవాలలో సోమవారం 6వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల…

వైభవంగా కొనసాగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

రెండవ రోజు ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, బేరిపూజ, దేవతాహ్వానం,హవనం.... ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, కార్యక్రమాలు శ్రీ…

భువనగిరి చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 32వ అఖండ జ్యోతి యాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకై స్వామివారి 32వ అఖండ జ్యోతి యాత్ర మంగళవారం రాత్రి  భువనగిరి చేరుకుంది. డాల్ఫిన్ హోటల్ వద్ద భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్…

భక్తులతో పులకించిన స్వర్గగిరి… అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్గగిరి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగితేలింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు నిర్వహించిన మహా రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం…

ఘనంగా శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముఖ్య అతిధిగా హజరైన గాదె కవిత నరేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాదె కవిత నరేందర్ రెడ్డి. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని…

సింహ వాహనంఫై దర్శనమిచ్చిన శ్రీవారు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారు సింహ వాహనంఫై భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో బ్రహ్మోత్సవాల 4వ రోజు గురువారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించి సింహ వాహనసేవ మహా వైభవంగా నిర్వహించారు. సింహ వాహనంపై…

స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు బుధవారం మూడవ రోజు వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యార్చనలు పూర్తి చేశారు. శ్రీ పెరుంబుదూర్‌కు చెందిన శ్రీ శ్రీ శ్రీ ఎంబార్…

సూర్యప్రభ వాహనంఫై దర్శనమిచ్చిన స్వర్ణ గిరీష్యుడు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలలో మంగళవారం స్వర్ణ గిరీష్యుడు సూర్యప్రభ వాహనంఫై భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మంగళవారం లక్ష్మీనారాయణ ఇష్టిహవనం…