జితే పీర్ దర్గా గంధ మహోత్సవం ఘనంగా చాదర్ సమర్పణ
ముద్ర కూకట్‌పల్లి :
హజ్రత్ జితే పీర్ దర్గా గంధ మహోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, కేటీఆర్ నగర్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్ దొడ్ల…