Take a fresh look at your lifestyle.
Browsing Tag

Deepak Tiwari

ప్రైవేట్ ట్రస్ట్ కు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెనక్కి తీసుకోవాలి.. . జిల్లా కలెక్టర్ కు…

ముద్ర, తాండూర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అందించడంలో అంతర్యం ఏమిటని తాండూర్ పట్టణ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్…

మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కి తరలించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని త్వరితగతిన ఎఫ్.సి.ఐ కి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు -గ్యాస్ కొరత లేదు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వందతులను కూడా నమ్మవద్దని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శుక్రవారం…

ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : లక్ష్యాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 లోపు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి-జిల్లా దవఖానాను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

తాండూర్ జిల్లా దవఖానాలో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసేందుకు త్వరలో నిధులు ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. ఈ…

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా దీపక్ తివారి -పదవీ బాధ్యతలు స్వీకరణ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారి శనివారం సాయంత్రం ఐడీఓసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)…