ఎవరికైనా కర్మఫలం తప్పదు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ ….
కోరుట్ల, ముద్ర;
దేవ, దానవులతో పాటూ సకల జీవులకు వారు చేసుకున్న కర్మఫలం అనుభవించక తప్పదని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న…