ఉత్తరాన మారిన రాజకీయం
ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఇంకా కష్టాల్లోనే గులాబీ దళం
బలం చూపిన చోటే అడ్రస్ కోసం వేట
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రెండేండ్ల కిందట వరకు ఎదురులేకుండా సాగిన బీఆర్ఎస్ హవా.. ఇప్పుడు తగ్గుతున్నట్లుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి…