యాదాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా…
దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ముందు నిరసన..
ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం గల కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి స్ధానిక నిరుద్యోగులకు చెందేలా నూతన టెండర్లు వేయాలని కోరుతూ యాదాద్రి పరిరక్షణ సమితి…