ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించాలి- ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్…
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.
మహాదేవపూర్, ముద్ర:
గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహను పెంపొందించాలని, వైద్యంతో పాటుగా నైతిక మద్దతును వారికీ అందించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.…