ఆటో డ్రైవర్ల హక్కుల కోసం పోరాటం చేస్తాం: కవిత హామీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ. 12 వేలు వెంటనే…