- సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ
- పాల్గొన్న సీఎం రేవంత్, శ్రీధర్‌బాబు, జయేశ్ రంజన్
- స్కిల్ వర్సిటీ శిక్షకులకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఐటీఈ
- ఐటీఈ భాగస్వామ్యంతో అందుబాటులోకి రానున్న స్కిల్స్ ఫర్ ఫ్యూచర్-స్కిల్స్ ఫర్ లైఫ్ పాఠ్యాంశాలు
- పదో తరగతి నుంచే విద్యార్థులకు జాబ్ రెడీ శిక్షణ