సూపర్ టాలెంటెడ్ కిడ్’ చిన్నారికి కలెక్టర్ అభినందనలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సౌజన్య, రాకేశ్ దంపతుల కుమారుడు కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకన్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటు కున్నాడు. ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబుల్ వరల్డ్…