నారాయణపేట జిల్లా ఏర్పాటుకు ఉద్యమాలే కారణం – సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్
పేట జిల్లా ఏర్పాటు ఆషామాషీ కాదు... ఉద్యమాలు చేసి సాధించుకున్న జిల్లా
విలేకరుల సమావేశంలో సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్
బిజెపి ఉద్యమం ద్వారానే జిల్లా ఏర్పాటు
రూ. 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తామని పిచ్చి కూతలు కూయటం కాదు…