Take a fresh look at your lifestyle.
Browsing Tag

Dr Moluguri Gopayya

సహజసిద్ద పద్ధతులతో చీడ, పీడల నివారణ….

ముద్ర నడిగూడెం... సహజసిద్ద పద్ధతులతో చీడలను నివారించవచ్చని సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వల్లాపురం లో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై…

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన.

ముద్ర నడిగూడెం... మండల పరిధిలోని తెల్లబల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలోగురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి…