పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయండి- మాజీ కార్పొరేటర్ శ్రావణ్
ముద్ర మల్కాజిగిరి:
మల్కాజిగిరి డివిజన్లలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డికి మాజీ కార్పొరేటర్ శ్రావణ్ సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా…