జీనియస్ విద్యార్థులకు బంగారు పతకాలు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పట్టణంలోని జీనియస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో బంగారు పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బి స్వర్ణలత తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఆమె…