కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు- జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
ముద్ర, వనపర్తి :
జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం వనపర్తి ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు…