జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్ నమోదు సేవలు ప్రారంభం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే “ఆన్‌సైట్…