కొండాపూర్‌లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
కొండాపూర్ లో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి గురువారం రోజు స్థానిక ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి…