ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం: పీయేసీ ఛైర్మన్ గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లో గల శ్రీ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై డీసీ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ సురేష్ మరియు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్…