ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
తొలిరోజు 95.70 శాతం హాజరు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజు జిల్లాలో 95.70 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని…