వాహనాల వేలం పాట లో ఎక్సైజ్ శాఖకు 4,02,380 రూపాయల ఆదాయం
ముద్ర... తుంగతుర్తి...
ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలకు తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన వేలం పాటలో ఎక్సైజ్ శాఖకు 4 లక్షల 2 వేల380 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు, ఇట్టి…