పక్కగా ముఖ నిర్ధారణ పక్రియ – కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి మెదక్:
జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మెదక్ పట్టణం…