యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే…