ఘనంగా మండల విద్యాధికారి వీడ్కోలు సమావేశం – హాజరైన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన వెంకటయ్య గారి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే…