Take a fresh look at your lifestyle.

11 వ వార్డు లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి ముమ్మర ప్రచారం

 

ముద్ర, నారాయణ పేట:

పట్టణంలోని 11వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్ సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమవారం ఓటర్లను ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో డోర్ టు డోర్ తిరిగి కోరారు. వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.