నాగర్‌కర్నూల్ మండలంలో ఉచిత గాలికుంటు టీకాల శిబిరం నిర్వహణ
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
సోమవారం నాగర్‌కర్నూల్ మండలంలోని మల్కపూర్ మరియు పెద్దముద్దునూర్ గ్రామాల్లో పశువులకు ఉచిత గాలికుంటు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 154 పశువులకు, 215 గేదెలకు టీకాలు వేశారు.
ఈ టీకా…