ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం గుండా వెళ్లే డోర్నకల్–గద్వాల నూతన రైల్వే లైన్‌కు ఆమోదం లభించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో నరేంద్ర మోదీ…