రోడ్డు ప్రమాదంలో తండ్రికోడుకలు మృతి
ముద్ర, వికారాబాద్ బ్యూరో : వికారాబాద్ పట్టణ పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చాకలి లాలయ్య (35) తన కుమారుడు చాకలి రిథిక్ (6)తో కలిసి మోటార్ సైకిల్…