శ్రీరామ నవమి శోభాయాత్ర కు భారీ బందోబస్తు – ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ జానకి షర్మిల ఆదేశించారు.సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పహారా – డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ…