అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ముద్ర ప్రతినిధి మెదక్:
అగ్నిమాపక వారోత్సవాల సందర్బంగా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పోస్టర్‌ను విడుదల చేశారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని…