ముగిసిన పీఐబీ హైదరాబాద్ మీడియా ప్రతినిధుల బృందం అయిదు రోజుల ఒడిశా పర్యటన
ఒడిశా అభివృద్ధి పథకాలను పరిశీలించిన మీడియా బృందం
గవర్నర్‌తో భేటీ అయిన మీడియా ప్రతినిధులు
హైదరాబాద్, 2026 ఫిబ్రవరి 09:
హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలో తెలంగాణకు చెందిన ఆరుగురు సభ్యుల మీడియా ప్రతినిధుల…