మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి: మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
నేటి మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం చదువులతల్లి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు…