ప్రజావాణి పిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించండి కలెక్టర్ రాజర్షిషా
బోథ్, ముద్ర :
ప్రజా వాణి పోర్టల్ లో నమోదైన పిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల…