Take a fresh look at your lifestyle.

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

ముద్ర మోత్కూరు:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతా ఆధికారులుగా తమ తమ విధులు నిర్వహించి ఎంతగానో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న కౌన్సిలర్ ప్రమీల,ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.