పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే. -ఎమ్మెల్యే మందుల సామేల్.
-మోత్కూర్ ముద్ర న్యూస్ :
ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని ఆనాడు ఇందిరమ్మ వైయస్ రాజశేఖర్ రెడ్డిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి హయంలోని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్…