స్వచ్ఛ ఇందనం వాడదాం – భూమిని కాపాడదాం: లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ పిలుపు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ సేవా వారంలో భాగంగా శనివారం ఇందన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ మెంబర్‌షిప్…